Stock Market Rally: నేడు (మే 12) ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీతో దూసుకెళ్లాయి. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం భయభ్రాంతుల్లో ఉన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడమే కాక, అంతర్జాతీయంగా కలిసి వచ్చే సానుకూల సంకేతాలు, భారత్‌కు క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్ వంటి అంశాలు మార్కెట్‌కు పుంజుకొనే బలాన్ని ఇచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 2,200 పాయింట్లు లాభాల వైపు దూసుకెళ్ళగా.. ప్రస్తుతం 81,660 వద్ద…