Home
Stock Market Opening
Stock Market Opening News
-
Stock Market Opening: రాకెట్ వేగంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ అద్భుతమైన ఊపుతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరుగుదలతో ప్రారంభమైంది. నిఫ్టీ 200 పాయింట్ల భారీ లాభంతో సానుకూలంగా ప్రారంభమైంది. -
Stock Market Opening: ఒడిదుడుకులతో ప్రారంభమైన మార్కెట్లు.. దీపావళి కాంతి వచ్చేనా ?
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ నేడు ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైంది. మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ నిరంతర పెరుగుదల నుండి మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది. -
Stock Market Opening: ఫెడ్ నిర్ణయంతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు
Stock Market Opening: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు ఊపందుకోవడంతోపాటు భారత మార్కెట్‌పై కూడా ఆ ప్రభావం కనిపించింది. -
Stock Market Crash: రోజురోజుకు పతనం అవుతున్న మార్కెట్లు.. తీవ్ర భయాందోళనలో ఇన్వెస్టర్లు
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ నేడు మళ్లీ భారీ క్షీణతతో ప్రారంభమైంది. నిన్నటి బలమైన పతనంతో పాటు నేడు కూడా బలహీనతతో మొదలైంది. -
Stock Market Opening: కోలుకున్న స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీలో కూడా పెరుగుదల
Stock Market Opening: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం భారత స్టాక్ మార్కెట్లో సోమవారం ప్రకంపనలు సృష్టించింది. వారం మొదటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది. -
Stock Market Opening: వరుసగా రెండో రోజు కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టం
Stock Market Opening: గత రెండు రోజులుగా భారత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం క్షీణతతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 0.29 శాతం లేదా 192.17 పాయింట్లు దిగువన 66,608.67 వద్ద ప్రారంభించగా, నిఫ్టీ 0.31 శాతం లేదా 60.85 పాయింట్లు దిగువన 19,840.75 వద్ద ప్రారంభమైంది. -
Stock Market Opening: మార్కెట్లో మిశ్రమ ధోరణి.. స్వల్ప నష్టాల్లో సెన్సెన్స్
Stock Market Opening: నేడు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో మంచి కదలిక కనిపిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బలపడుతున్నాయి. -
Stock Market Opening: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 163, నిఫ్టీ 458పాయింట్ల క్షీణత
Stock Market Opening: ఒకరోజు సెలవు తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ మళ్లీ వ్యాపారం ప్రారంభించింది. నేడు స్టాక్ మార్కెట్లో రెడ్ మార్కుతో కనిపిస్తోంది. నిఫ్టీలో 19300 మద్దతు కనిపిస్తోంది. -
Stock Market Opening: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
Stock Market Opening: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానానికి ముందు స్టాక్ మార్కెట్ నేడు నేల చూపు చూస్తోంది. దీంతో పాటు విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఇవాళ పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు. -
Stock Market Opening: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 66,000 పైన, నిఫ్టీ 19600
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్‌కు మంచి రోజులా కనిపిస్తోంది. దాని ప్రధాన ఇండెక్స్‌లు రెండూ లాభాలతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ మంచి బౌన్స్‌తో ట్రేడవుతోంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Ind Vs Pak: కాటేరమ్మ కొడుకు దూకుడు.. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ పూర్తి..
-
CM Revanth Reddy : కోటి ఓట్లు.. 90 సీట్లు మా టార్గెట్..
-
Man Rescued: డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా బయటకు..
-
Pakistan minister: ఉగ్రవాదం, సింధు జలాలపై పాక్ మంత్రి దాటవేత!
-
Nitin Nabin: రాహుల్ గాంధీతో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు..
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!