Stock Market Introduction: స్టాక్ మార్కెట్ అంటే ఏంటి?. ఈ ప్రశ్నకు చాలా మంది సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. న్యూస్ పేపర్లు చదవటం ద్వారానో, టీవీల్లో వాణిజ్య వార్తలు వినటం ద్వారానో కొద్దో గొప్పో అవగాహన పొందుతారు గానీ పూర్తిగా వివరించలేరు. అందుకే.. స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పోగొట్టుకునే ఒక జూదం లాంటిది అనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. కానీ ఆ అభిప్రాయం సరికాదు. అయితే.. సరైన నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే…