దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. మన మార్కె్ట్‌కు నవంబర్ నెల అంతగా కలిసి రానున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఫలితాలకు ముందు అనిశ్చితి ఏర్పడడంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫలితాలు వచ్చాక అధ్యక్షుడెవరో ఒక క్లారిటీ వచ్చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా కుదేలైంది. ఓ వైపు అగ్ర రాజ్యం అమెరికా ఎన్నికల అనిశ్చితి, ఇంకోవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.
దీపావళి రోజున కూడా దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి మెరుపులు లేవు. వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు, అమెరికా ఎన్నికల అనిశ్చితి కారణంగా మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల జోరు సాగుతోంది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో మంగళవారం ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం క్రమక్రమంగా లాభాల బాటపట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. శుక్రవారం కూడా ప్రారంభంలో నష్టాలతో మొదలైనా.. అనంతరం క్రమక్రమంగా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు కారణంగా మన మార్కెట్ ఇబ్బందులకు గురవుతోంది. గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.