బాలీవుడ్‌లో 2018 లో విడుదల అయిన ‘స్త్రీ’ మూవీ సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.180 కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టింది.కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘భేదియా’ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ అమర్ కౌశికే స్త్రీ సినిమాను కూడా తెరకెక్కించాడరు.. అంతేకాకుండా స్త్రీ మూవీ తోనే డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.తొలి సినిమాతోనే అమర్ కౌశిక్…