ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ ను తీసుకొస్తుంది.. ఇప్పటివరకు ఎన్నో ప్రైవసీ ఫీచర్స్ ను అందించిన వాట్సాప్ తాజాగా మరో ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. అదే స్టేటస్ కోసం ఈ కొత్త ఫీచర్ అలెర్ట్ ను అందిస్తుంది.. ఈ ఫీచర్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలు