Company Layoff : అమెరికా ఆధారిత ప్రాప్‌టెక్ స్టార్టప్ ఫ్రంట్ డెస్క్ ఈ ఏడాది ప్రారంభంలోనే భారీ తొలగింపులను ప్రకటించింది. గత మంగళవారం రెండు నిమిషాల వర్చువల్ కాల్ ద్వారా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది.
Startups: భవిష్యత్తు గురించి ఎవరికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని వయసులో ఓ 16 ఏళ్ల అమ్మాయి ఓ పెద్ద కంపెనీని స్థాపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 16 ఏళ్ల భారతీయ యువతి తన స్టార్టప్ డెల్వ్.ఏఐతో ఏఐ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది.
Startup Layoffs: స్టార్టప్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గతేడాది నుంచి స్టార్టప్ కంపెనీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతున్నాయి.
Zyber365: భారతదేశంలో గత కొన్నేళ్లుగా స్టార్టప్‌ల వేవ్ కొనసాగుతోంది. చాలా మంది యువకులు తమ ఉద్యోగాలను వదిలేసి సొంతంగా స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారు. లండన్ ఆధారిత స్టార్టప్‌ను కేవలం మూడు నెలల్లోనే 1.2 బిలియన్ డాలర్లు అంటే రూ. 9,840 కోట్లతో కంపెనీగా మార్చిన వ్యక్తి గురించి తెలుసుకుందాం.....
తాను చదువుకున్న విద్యాసంస్థకు భారీ విరాళాన్ని ప్రకటించారు పూర్వ విద్యార్థి. విరాళం అంటే లక్షనో.. రెండు లక్షలో కాదు..ఏకంగా రూ. 315 కోట్లను విరాళంగా ప్రకటించారు.
ఈ రోజు ఉదయం 10.30 గంటలకు స్టార్టప్‌ల ప్రతినిధులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు అంశాలపై స్టార్టప్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జనవరి 16ను జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. అంకుర సంస్థలు నవ భారతానికి వెన్నెముకగా మారనున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశంలో కోసం ఆవిష్కరణలు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా భారతదేశం నుంచి ఆవిష్కరణలు చేద్దామన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ అంకుర…
రోజు రోజుకు నగరాల్లో ట్రాఫిక్ పెరిగిపోతున్నది. పెట్రోట్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో విద్యుత్ తో నడిచే కార్లు, బైకుల వినియోగం పెరిగింది. ట్రాఫిక్ సమస్యల కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇక జపాన్‌లో లోకల్ రైళ్లలో ప్రయాణం చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు జపాన్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఏఎల్ఐ టెక్నాలజీస్ ఎగిరే బైక్‌లను తయారు చేసింది. ఈ బైక్ విలువ 77.7…