బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఎప్పుడు ఏదో ఓ విషయంలో హైలెట్ అవుతూనే ఉంటుంది. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా వ్యాపార రంగంలోనూ తన ప్రతిభ చాటుకోవడానికి సిద్ధం అయ్యింది. ఈ క్రమంలో తాజాగా కంగన్న బిజినెస్ లోకి అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మనకు తెలిసి చాలా మంది హీరోలు, హీరోయిన్‌లు, ఇతర నటినటులు సినిమాల్లో నటిస్తునే పలు బిజినెస్‌లు కూడా చేపడుతుంటారు. ఇక…