స్టార్ సింగర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నో కలలు కన్న వారి కలలు కల్లలు అయ్యాయి. పదినెలలుగా ఇంట్లోకి కొత్త అతిధి వస్తున్నాడు అని ఎదురుచూసిన ఆ చూపులకు నిరాశే మిగిలింది. స్టార్ సింగర్ బిడ్డ..తల్లి పొత్తిళ్లలోనే కన్నుమూసింది. ఈ ఘటన బాలీవుడ్ లో ప్రస్తుతం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. స్టార్ సింగర్ బిప్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్, స్టేజి షో లలో అతడి సాంగ్స్ సూపర్ ఫేమస్ అయ్యాయి. తెలుగులో…