మెన్ ఫర్ ఉమెన్ పేరుతో స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేక చొరవ చూపుతుంది. ఆ వ్యాధి నుంచి బయటపడిన వారితో కార్యక్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సినీ హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో.. స్టార్ హాస్పిటల్స్ అందించిన చికిత్స వివరాలను గురించి వెల్లడించనున్నారు.
హైదరాబాద్ నగరంలో 15 నిమిషాల్లో అంబులెన్స్ సేవలను అందించాలనే లక్ష్యంతో స్టార్ హాస్పిటల్స్ “స్టార్ ట్రామా & యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్‌వర్క్”ని ప్రారంభించింది.
Star Hospital: ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా స్టార్ హాస్పిటల్ డెడికేటెడ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రారంభించింది. స్టార్ హాస్పిటల్ తన అత్యాధునిక క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) స్పెషాలిటీ క్లినిక్‌ను ఈరోజు ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. ఈ క్లినిక్ COPDతో బాధిత రోగులకు ప్రత్యేక సంరక్షణ అందించడంతో పాటు వ్యాధి నిర్వహణ గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం కోసం…