బుల్లితెరపై యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ మంచి గ్రాఫ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ అందాల భామ…