ఆడవాళ్లకు టీవీలకు మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే.. ఎప్పుడు ఇల్లు, బాధ్యతతో విసిగిపోయిన వారికి టీవీ కాస్త రిలాక్స్ ను ఇస్తుంది.. అయితే మన టీవీని ఎక్కడికైనా తీసుకెళ్లలేము.. కొన్నిసార్లు ఈ విషయం పై నిరాశ చెందుతారు.. దీనికి బదులుగా ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్‌తో చాలా మంది సరిపెట్టుకుంటారు. అయినా వారిలో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు టీవీ తీసుకెళ్లలేకపోతున్నామనే డిసప్పాయింట్‌మెంట్ కలుగుతుంది. అలాంటి వారికి ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఒక గుడ్ న్యూస్…