Bhola Shankar Movie Theater Siezed at Bapatla: మెహర్ రమేష్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్, తమన్నా సోదరుడు పాత్రలో సుశాంత్ నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాత అనిల్…