పంటను పండించడం అంటే చాలా కష్టం.. రైతులకు మాత్రమే సాధ్యం.. అందుకే రైతులను దేశానికీ వెన్నెముక అంటారు.. అయితే పంటను ఎంత కష్టపడి పండిస్తామో..సరైన పద్ధతులలో నిల్వచేయకుంటే మాత్రం తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది.. అయితే రైతులు ధాన్యాన్ని నిల్వ చెయ్యడంలో తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు..కోత కోసే సమయంలో ధాన్యంలో 24 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.. మార్కెట్ కు వచ్చే సమయానికి 10 శాతం ఉండేలా చూసుకోవాలి.. ధాన్యం నిల్వలో…