నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సందడి మొదలైంది. ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ నవంబర్ 18న గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉందంటూ తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశార�