Varanasi: రాజమౌళి తర్వాత మహేష్ నెక్స్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), గ్లోబల్ లెజెండరీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ మైండ్ బ్లోయింగ్ అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’. కేవలం పాన్-ఇండియా మాత్రమే కాకుండా, హాలీవుడ్ రేంజ్లో పాన్-వరల్డ్ లెవెల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా ప్రీ-ప్రొడక్షన్, వర్క్‌షాప్స్ జరుపుకుంటోంది. అయితే, ఇండస్ట్రీలో ఇప్పుడు అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. అసలు ‘వారణాసి’ లాంటి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది? అనే ప్రశ్నలకు ఒక సెన్సేషనల్ ఆన్సర్ వినిపిస్తోంది.
రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండు నుండి మూడేళ్ల సమయం పడుతుంది. ఆ చిత్రం సృష్టించే హైప్, బాక్సాఫీస్ రికార్డుల తర్వాత వచ్చే సినిమా అంతకంటే పవర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరూ ఊహించని విధంగా తన లైనప్‌ను ఇప్పటి నుంచే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారట. ఫిలిం నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ మోస్ట్ క్రేజీ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు గట్టిగా బజ్ వినిపిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’.. గ్లోబల్ వైడ్‌గా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘యానిమల్’ (Animal) చిత్రంతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఇద్దరి కాంబినేషన్ గనుక సెట్ అయితే ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.
Also Read
- 2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
- Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
- Small Budjet Movies : చిన్న బడ్జెట్ సినిమాలకు రొమాన్స్, బోల్డ్, ఇంటిమేట్ సీన్స్నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారా?
- Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌కు 2026లో వరుస షాక్‌లు.. ఆ ఒక్క హిట్ తర్వాత ఎందుకిలా?
తాజావార్తలు
-
2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
-
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
-
Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
ట్రెండింగ్
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!