సూపర్ స్టార్ మహేష్ బాబు – గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి సినీప్రియులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటివరకు “SSMB29” అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమా, భారత సినిమా చరిత్రలోనే ఒక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నవంబర్ 15న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన మొదటి భారీ రివీల్ ఈవెంట్ జరగబోతోందనే విషయం తెలిసినప్పటికి. తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్…