టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా కాదు అంతకు మించి అన్నట్లు పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ చిత్ర యూనిట్ కు బిగ్ షాక్ తగిలింది. మహేష్-రాజమౌళి మూవీ సెట్స్ నుంచి షూటింగ్ వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియో…