సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 పేరుతో ప్రస్తావించబడుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైలెంటుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ప్రియాంక…
Mahesh Babu : ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందా చెప్పడం కష్టంగా మారింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు.
Vijayendra Prasad Gives SSMB 29 Shooting Update: ఏ క్షణమైనా ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి అప్టేడ్ రావొచ్చని.. చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అని ఊరించడం తప్ప.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే క్యాస్టింగ్ ఎవరనేది కూడా తెలియదు. ఎస్ఎస్‌ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని ముందునుంచి…