క్లాస్, మాస్ కాదు… మహేష్ బాబుది అదో రకం ఊరమాస్ కటౌట్. చూడ్డానికి క్లాస్‌గా, మిల్క్ బాయ్‌లా కనిపించే సూపర్ స్టార్ ఆన్ స్క్రీన్ యాటిట్యూడ్ మాత్రం మాస్‌కే చెమటలు పట్టించేలా ఉంటుంది. ఒక్కడు, పోకిరి, సినిమాల్లో మహేష్ బాబు చేసిన మాస్ జాతర ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ మధ్యే మహేష్ బాబు కాస్త రూట్ మార్చేశాడు. సోషల్ మెసేజ్ ఓరియెంటేడ్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అందుకే ఘట్టమనేని అభిమానులు ఒక్కడు, పోకిరి లాంటి…