సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు కానీ హ్యాట్రిక్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడానికి మరోసారి మహేశ్ అండ్ త్రివిక్రమ్ కొలాబోరేట్ అయ్యారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీపై…