సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇటివలే షెడ్యూల్ బ్రేక్ రావడంతో మహేశ్ బాబు, ఫారిన్ ట్రిప్ వెళ్లాడు. మహేశ్ అవైలబిలిటీలోకి రాగానే త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్…