సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో ‘అతడు’ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 2005 లో వచ్చిన ఈ సినిమాలో పార్థుగా మహేశ్ సెటిల్డ్ ప్ఫరామెన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ స్టైల్ పంచ్ లు, బ్రహ్మీ కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే బుల్లి తెరపై అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాగా అతడు పేరిట రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత అతడు మరోసారి…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 2010 లో వచ్చిన చిత్రం ఖలేజా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఖలేజా థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓ క్లాసిక్. వెండితెరఅపి సక్సెస్ కానీ ఖలేజా బుల్లి తెరపై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఖలేజా టీవీలో వస్తుందంటే చూసే ఆడియెన్స్ చాలా మంది ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు మురళి మోహన్ ఆ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. 2005 లో భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమా ఓ మోస్తరు గా ఆడింది. కానీ బుల్లితెరపై సంచలన విజయం సాధించింది. అప్పట్లో అంతగా గుర్తించని ఈ సినిమా ఇప్పుడు ఒక కల్ట్ క్లాసిక్…
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీన హైదరాబాదులోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ చెందిన సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం మహేశ్ బాబు ప్రమోషన్ నిర్వహించాడు. ఇందు కొరకు రూ. 5.9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కొంత…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖలేజా. 2010 లో వచ్చిన ఈ సినిమా మహేశ్ బాబు నుండి లాంగ్ గ్యాప్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలయింది. సాంగ్స్ సూపర్ హిట్ కావడం, త్రివ్రిక్రమ్ కాంబో కావడంతో ఓ రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడింది. అప్పట్లో థియేటర్స్ లో అంతగా గుర్తింపు తెచ్చుకొని ఈ సినిమా ఇప్పుడు…
రాజమౌళి, మహేశ్‌బాబు కలయికలో సినిమా చేయబోతున్నారు అని న్యూస్ వచిన్నప్పటి నుండి అటు ఫాన్స్ ఇటు సినీ వర్గాలలో ఆసక్తి రేపింది. ఎప్పుడెప్పడు షూటింగ్ చేస్తారా, అసలు కథ ఏ నేపథ్యంలో ఉండబోతోంది, ఎటువంటి జానర్ లో చేయబోతున్నారా అన్నటువంటి అంచనాలతో షూటింగ్ స్టార్ట్ చేయక మునుపే అదిరిపోయే క్రేజ్ ను సంపాదించింది. ఆ సస్పెన్స్ కు మరికొద్దిరోజుల్లో తేరపడనున్నట్టు వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను మహేశ్ పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టు9న మీడియా సమావేశం…
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే జోష్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.. కాబట్టి ఇక సెట్స్ పైకి వెళ్లటమే ఆలస్యం. ఇక SSMB 28వ ప్రాజెక్టుగా లాంచ్ అయిన ఈ సినిమా టైటిల్.. ఇదేనంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయతే ముందుగా ఈ…
డేరింగ్ అండ్ డాషింగ్ గా తెలుగు సినిమా రేంజ్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్ళిన సూపర్ స్టార్ కృష్ణ. సాహసమే ఊపిరిగా ఎన్నో కొత్త ఒరవడులు సృష్టించి సంచలన విజయాలు సాధించిన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ నేడు 78వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈరోజు తన తండ్రి కృష్ణ పుట్టినరోజున సందర్భంగా మహేష్ బాబు…