సోషల్ మీడియాలో తమన్ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంత ఫెమస్ కాలేదు. బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ ఆల్బమ్స్ ఇస్తున్న తమన్, అప్పుడప్పుడు కాపీ ట్యూన్స్ కూడా కొడుతూ ఉంటాడు అనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. లేటెస్ట్ గా ఇలాంటి కామెంట్స్ ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ గురించి వినిపిస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ ఒక మాస్…