Home
Ss Rajamouli
Ss Rajamouli News
-
SS Rajamouli: రాజమౌళి జాతకంలో బ్యాడ్ లక్.. మహేష్ సినిమా ఇప్పట్లో కష్టమే..?
SS Rajamouli: ఇండస్ట్రీలో ఇప్పటివరకు పరాజయాన్ని చవిచూడని దర్శకుడు.. టాలీవుడ్ కు మకుటం లేని మహారాజు అంటే ఎస్ఎస్ రాజమౌళి అని టక్కున చెప్పేస్తారు. 12 సినిమాలు.. ఇప్పటివరకు ఒక్క ప్లాప్ అందుకోలేదు రాజమౌళి. దీనికా ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ కారణమని అందరికీ తెల్సిందే .. -
SS Rajamouli: దైవ చింతనలో రాజమౌళి.. అక్కడి ఆలయాలు అన్నీ చుట్టేస్తున్నాడు!
SS Rajamouli visits Tamil Nadu’s temples: ఆర్ఆర్ఆర్ హిట్ కొట్టిన ఎస్ఎస్ రాజమౌళి తన తరువాతి సినిమా ప్రారంభించే ముందు కొంత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఈమధ్య యాడ్స్ చేస్తూ కాలం గడపుతున్న ఆయన ఇప్పుడు రోడ్ ట్రిప్‌కి వెళ్లి తమిళనాడు అంతటా ఆలయాలను చుట్టేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమిళనాడులోని అనేక దేవాలయాలను తన కుటుంబంతో కలిసి సందర్శించిన కొన్ని వివరాలను వెల్లడించే ఒక వీడియోను ఆయన… -
Mahesh Babu-SS Rajamouli: ఆర్ఆర్ఆర్ను మించి మహేశ్ బాబు సినిమా ఉంటుంది: విజయేంద్ర ప్రసాద్
Vijayendra Prasad Gives an Update on Mahesh Babu-SS Rajamouli Film: సూపర్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్టు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మహేశ్-రాజమౌళి కాంబోపై అంచనాలు పెరిగాయి. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబందించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర… -
RRR Sequel Update: ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌పై అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్.. డైరెక్టర్ రాజమౌళి కాదా?
Is SS Rajamouli not to direct RRR Sequel: దాదాపుగా రూ. 1200 కోట్ల వసూళ్లు, పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. గ్లోబల్ బాక్సాఫీస్‌పై ఆర్ఆర్ఆర్ సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. వసూళ్లలో రికార్డ్స్ తిరగరాసింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆస్కార్ కూడా దక్కింది. ఈ అరుదైన క్షణాలను తెలుగు ఫాన్స్ ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.… -
SS Rajamouli ISBC: ఐఎస్బీసీ చైర్మన్‌గా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి!
Director SS Rajamouli appointed as ISBC Chairman: ‘దర్శకధీరుడు’ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తెలుగోడి సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డును గెలుచుకుంది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఆరుగురు సభ్యులకు ఆస్కార్ కమిటీలో అవకాశం కూడా లభించింది. తాజాగా రాజమౌళికి మరో… -
SS Rajamouli: ఆర్ఆర్ఆర్ టీమ్‌లో ఆరుగురికి ఆస్కార్ ఆహ్వానం.. జక్కన్న రియాక్షన్ ఇదే!
SS Rajamouli Response on RRR Team invited to Oscars : ఆస్కార్ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందిన `ఆర్ఆర్ఆర్` సినిమా యూనిట్ కి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా యూనిట్ లోని ఆరుగురికి ఏకంగా ఆస్కార్ కమిటీలో అవకాశం లభించింది. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల ప్యానల్ కమిటీ సభ్యులుగా `ఆర్ఆర్ఆర్` చిత్రానికి చెందిన ఆరుగురు ఎంపికయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్… -
Rajamouli: రాజమౌళికి పాకిస్థాన్ వాళ్లు పర్మిషన్ ఇవ్వలేదట…
ఇండియన్ సినిమా గ్లోరిని ప్రపంచవ్యాప్త సిని అభిమానులకి తెలిసేలా చేసిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళి. ఈరోజు వరల్డ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా జేమ్స్ కెమరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి దర్శకులు కూడా ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే రాజమౌళి వల్లే సాధ్యం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా వెళ్లలేదు అనుకున్న ప్రతి చోటుకి మన సినిమాని తీసుకోని వెళ్లి, ఆస్కార్ ని కూడా ఇండియాకి తీసుకోని వచ్చిన రాజమౌళికి పాకిస్థాన్ లో చెడు… -
SS Karthikeya: మా అమ్మను పెళ్లి చేసుకోవడానికి ముందే రాజమౌళి మా ఇంటికి వచ్చి..
SS Karthikeya: ఎస్ఎస్. కార్తికేయ.. పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విన్నర్ గా నిలిచింది అంటే అందుకు కారణం కార్తికేయ మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఆ ఖర్చులను, ప్రమోషన్స్ ను దగ్గర ఉండి చూసుకోవడం, రాజమౌళికి హెల్ప్ చేయడం ఇలాంటివి అన్ని కార్తికేయ వలనే అయ్యాయి. ఇక కార్తికేయ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే.. -
Rajamouli: వందలో ‘ఒకే ఒక్కడు’ ఈ దర్శక ధీరుడు…
ఈరోజు యావత్ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది అంటే అది కేవలం దర్శక ధీరుడు రాజమౌళి వల్లే. బాహుబలి అనే ప్రాజెక్ట్ రాజమౌళి చేయకపోయి ఉంటే టాలీవుడ్, హాలీవుడ్ లెవల్‌కి వెళ్లకపోయేది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ కొట్టేసి.. హిస్టరీ క్రియేట్ చేశాడు జక్కన్న. జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దర్శక దిగ్గజాలు కూడా జక్కన్న మేకింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే రాజమౌళి ఇప్పుడో ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయాడు. ఆయన నుంచి… -
SS Rajaomouli: దసరాపై రాజమౌళి ప్రశంసలు.. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావంటూ నానికి కితాబు
నేచురల్ స్టార్ నాని నుంచి లేటెస్ట్గా వచ్చిన ‘దసరా’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది...
తాజావార్తలు
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..