సౌత్ ఇండియాలో ఎప్పటికి మర్చిపోలేని సినిమాలను నిర్మించిన డైరెక్టర్ ఒకరు.. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టింది మరొకరు.. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని అంచలంచెలుగా పెంచుతున్న డైరెక్టర్ మరొకరు.. ఇలా ముగ్గురు గ్రేట్ టెక్నీషియన్స్ ఒకే వేదికపై కనిపిస్తే.. అభిమానుల కళ్లకు పండగే.. ప్రస్తుతం ఈ అద్భుతానికి తెరలేపిన వేదిక సీఐఐ దక్షిణ్ సౌతిండియా మీడియా అండ్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్. ఈ సమ్మిట్ ఆరంభ కార్యక్రమాల్లో దర్శక దిగ్గజం మణిరత్నం,…