SS Rajamouli Response on RRR Team invited to Oscars : ఆస్కార్ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందిన `ఆర్ఆర్ఆర్` సినిమా యూనిట్ కి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా యూనిట్ లోని ఆరుగురికి ఏకంగా ఆస్కార్ కమిటీలో అవకాశం లభించింది. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల ప్యానల్ కమిటీ సభ్యులుగా `ఆర్ఆర్ఆర్` చిత్రానికి చెందిన ఆరుగురు ఎంపికయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్…