Rajamouli Stylish looks in oppo ad film: మన హీరోలు ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఆ క్రేజ్‌తో భారీ కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా మన తెలుగు హీరోలు అయితే మూడు నుంచి నాలుగు బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ గట్టిగానే సంపాదిస్తున్నారు. ఒక్కో యాడ్‌కు తమకున్న క్రేజ్‌ని బట్టి భారీ స్థాయిలో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్,…