Prabhas, NTR and James Cameron Comments on SS Rajamouli in Documentary: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ ఓ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ‘మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీలో దర్శకధీరుడి సినీ ప్రయాణాన్ని (స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి ప్రయాణం) చూపించనున్నారు. ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరి దృష్టిని…