గత ఏడాది సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ తండ్రి భాస్కర్ తో NTV Exclusiveగా మా ప్రతినిధి మాట్లాడారు. ఈ సందర్భంగా భాస్కర్ తమ కుటుంబం పడిన బాధలను, ప్రస్తుత పరిస్థితిని వివరించారు. “గత ఏడాది ఇదే రోజు, ఇదే సమయానికి సంధ్య థియేటర్ లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో కోసం వచ్చాము. కానీ ఆ తొక్కిసలాటలో నా భార్య రేవతిని కోల్పోయాను” అంటూ…