Sriram Adithya: టాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్.. శమంతకమణి, దేవదాస్, హీరో సినిమాలతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. అవకాశాలను అయితే అందుకున్నాడు కానీ.. ఇంకా స్టార్ డైరెక్టర్ అని అనిపించుకోవడానికి కష్టపడుతున్నాడు.