యంగ్ హీరో త్రిగుణ్, గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఇప్పటికే తన టీజర్లతో ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. భయపెట్టే విజువల్స్.. సస్పెన్స్ డైలాగులు.. ట్రైలర్ ప్రారంభం నుండి ముగింపు వరకు ఉత్కంఠంగా అనిపించాయి. ముఖ్యంగా, ‘మీరు ఇప్పటి వరకు చూడని, ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది’ అనే…
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా…