KGF తో కెరీర్ ఆరంభంలోనే పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. రీసెంట్‌గా ‘హిట్ 3’తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన శ్రీనిధి శెట్టి, ఈ దీపావళి జొన్నలగడ్డ, రాశీ ఖన్నా నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నీరజ్ కోన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది ఈ మూవీ ఈ నెల 17న విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో టీం ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అలరిస్తున్నారు. ఇందులో…
కేజీఎఫ్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ దక్కించుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ తర్వాత తెలుగులో ఆమె హిట్ త్రీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయిన తర్వాత, ఇప్పుడు ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సిద్ధు జోన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె రాషీ కన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాను కోనా వెంకట్ సోదరి నీరజ కోనా డైరెక్ట్ చేస్తున్నారు.…
ప్రజంట్ టాలీవుడ్‌లో వినిపిస్తున్న క్రేజీ హిరోయిన్ లలో శ్రీనిధి శెట్టి ఒకరు. కెజిఎఫ్1తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె, కెజిఎఫ్2తో మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో పాన్ ఇండియా ఫేమ్ వచ్చింది. కానీ ఈ క్రేజ్‌ను స్క్రీన్‌పై సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోవడంతో కొంతకాలం పాటు పెద్ద సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ సినిమా ‘తెలుసు కదా’ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 17న ప్రేక్షకుల…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్లో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం మే 1, 2025న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్…