శ్రీలంక కికెట్ ఆటగాడు వనిందు హసరంగకు ఐసీసీ భారీ షాకిచ్చింది. తాజగా హసరంగపై ఐసీసీ రెండు టెస్ట్‌ల నిషేధం ఐసీసీ ప్రవర్తనా నియామళి ఉల్లంఘన కింద విధించింది. ఇకపోతే తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కొన్ని గంటలలోనే హసరంగపై వేటు పడడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన 3వ వన్డే మ్యాచ్ లో ఫీల్డ్ అంపైర్ పట్ల హసరంగ దురుసుగా ప్రవర్తించాడు. Also read: DMK Manifesto:…
ICC: శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్‌సీ)పై విధించిన సస్పెన్షన్‌ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదివారం ఎత్తేసింది. ఎస్ఎల్‌సీపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడానికి ICC ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ రోజు తక్షణమే శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్‌సీ)పై నిషేధాన్ని ఎత్తివేసింది. సస్సెన్షన్ నుంచి ఐసీసీ బోర్డు పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు సంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్ఎల్‌సీ ఇకపై సభ్యత్వ బాధ్యతలను ఉల్లంఘించదు’’ అని ప్రకటనలో పేర్కొంది.