Kingdom: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాను తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కాకముందే, అదికూడా ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాకముందే.. ‘కింగ్డమ్’ సినిమా అమెరికాలో అడ్వాన్స్…
హీరో విజయ్ దేవరకొండ ఆకర్షణీయమైన ఫొటోతో ప్రముఖ సినీ పత్రిక ఫిలింఫేర్ తన మే నెల సంచిక కవర్ పేజీని విడుదల చేసింది. “విక్టరీ జర్నీ” అనే శీర్షికతో, విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయి స్టార్‌గా ఎదిగిన ప్రస్థానాన్ని ఈ సంచిక విశ్లేషిస్తూ, సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. Also Read: Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్.. విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రం…