శ్రీకాంత్ అయ్యంగర్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అయిపోయారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమాలలో శ్రీకాంత్ అయ్యంగర్ పక్కాగా ఉండాల్సిందే. బ్రోచేవారుఎవరుర, ‘సామజవరగమన’, భలే ఉన్నాడే. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టెల్ సినిమాలోను నటించి మెప్పించారు శ్రీకాంత్ అయ్యంగర్. ఇందులో భాగంగా పొట్టెల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. Also Read : Sai pallavi…