Producer Shravya Varma Announces Engagement with Srikanth Kidambi: రామ్ గోపాల్ వర్మ మేనకోడలు తెలుగు సినీ సెలబ్రిటీ స్టైలిస్ట్ సినీ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు బ్యాడ్మింటన్, క్రీడాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ అధికారికంగా వెల్లడించాడు. ఈ మేరకు ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ఆమె ఎస్ చెప్పింది మేమిద్దరం కలిసి ఒక అంతులేని కథను రాసేందుకు సిద్ధమవుతున్నాం అంటూ…