Cinema Bandi Productions ‘Tantiram’ First Look unveild: ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా చూసేసి బ్రహ్మరథం పట్టేస్తున్నారు మన ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎందరో తాము కూడా ప్రేక్షకులకు తమ కథలు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో రూపొందిన సినిమానే తంతిరం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లు