సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేది భాష, యాస. ఎంత రీజనల్ లాంగ్వేజ్‌లో హీరో కనిపిస్తే అంత కనెక్ట్ అయిపోతుంటారు ఆడియన్స్. వారి యాసలో మాట్లాడితే.. మనోడురా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. పుష్పతో రాయలసీమ ఆడియన్స్‌కు బన్నీ దగ్గరైతే.. దసరాతో నాని తెలంగాణ ప్రేక్షకుల మనసు దోచాడు. ఇప్పుడు ఇలాంటి సరికొత్త యాసను ఎక్స్ పీరియన్స్ చేయించేందుకు రెడీ అవుతున్నారు త్రీ హీరోస్. ఉత్తరాంధ్ర భాషపై మక్కువ పెంచుకుంటున్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం పరిసర ప్రాంతాల…