కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరు కావడంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే… ఆముదాలవలస మండలం తోటాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 121లో 70 సెంట్ల స్థలాన్ని భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకుని…
ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్ పేషెంట్లకే అని తెలిపారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ కు నోడల్ అధికారులు నియామకం చేసినట్లు చెప్పిన ఆయన ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై రోజూ నివేదికలు ఇవ్వాలని నోడల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారి సమాచారం కోసం హాస్పిటల్స్ లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసారు. అయితే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే హాస్పిటల్స్ పై చర్యలు తప్పవు అని…