Actor Raja Sridhar enters into Real Estate with Sridhar Properties: సినిమాలు, సీరియళ్లతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన రాజా శ్రీధర్ సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్. ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’తో పాటు పలు సినిమాలు చేసిన శ్రీధర్ ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. మూవీ, టీవీ ఆర్టిస్టులకి సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు, అందుకే రాజా శ్రీధర్ ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో…