మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌లో తొలి యత్నంగా ‘షూట్ ఎట్ ఆలేర్’ వెబ్ సిరీస్ తీశారు. ఆ తర్వాత ఓటీటీ కోసం ‘సేనాపతి’ మూవీ చేశారు. ఇంత వరకూ కంటెంట్ ప్రధానంగా డిజిటల్ మీడియా కోసం వెబ్ సీరిస్, ఓటీటీ ఫిల్మ్ తీసిన సుస్మిత ఇప్పుడు ఫస్ట్ టైమ్ థియేట్రికల్ రిలీజ్ కోసం ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. అదే ‘శ్రీదేవి…