అతిలోక సుందరిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే హీరోయిన్ ‘శ్రీదేవి’. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉండే శ్రీదేవి అంటే ప్రతి తెలుగు వాడికి ప్రత్యేకమైన అభిమానం. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరు, నాగార్జున, వెంకటేష్… ఇలా అప్పటి తెలుగు టాప్ హీరోలు అందరితో నటించిన శ్రీదేవి, సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి అక్కడ కూడా జెండా ఎగరేసింది. హిందీలో కూడా టాప్ హీరోయిన్ గా ఉన్న శ్రీదేవికి సంబంధించిన ఒక ఓల్డ్…