Boney Kapoor On Sridevi Biopic: దివంగత నటి ‘శ్రీదేవి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ఆరంభించిన ఆమె.. దాదాపుగా అగ్ర హీరోలు అందరి సరసన నటించారు. తన నటన, అభినయంతో ‘అతిలోక సుందరి’గా అన్ని భాషల్లోని సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీదేవి.. 54 ఏళ్ల వయసులో (2018 ఫిబ్రవరి 24) మరణించారు. శ్రీదేవి బయోపిక్ రానున్నట్లు చాలా కాలంగా సోషల్…