ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. హీరో రాజ్ తరుణ్-లావణ్యల వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేసింది. కొద్దిరోజులకే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇటీవల యూట్యూబర్ హర్ష సాయిపై కూడా ఓ యువతి కేసు పెట్టింది. తాజాగా ప్రముఖ నటుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ప్రముఖ నటుడు శ్రీ తేజ్‌పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. శ్రీ తేజ్ తనను పెళ్లి చేసుకుంటానని…