Sri Sri Sri Rajavaaru First Look ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నితిన్ ఫస్ట్ మూవీకి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించగా, ఈ చిత్రానికి “శ్రీశ్రీశ్రీ రాజావారు” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈరోజు Sri Sri Sri Rajavaaru First Lookని మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌ను బట్టి చూస్తే నితిన్…