Premalo Papalu Babulu Motion poster: శ్రీ విజయ మాధవి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా ప్రేమలో..’. ‘పాపలు బాబులు’ అనే ట్యాగ్ లైన్ తో సినిమా తెరకెక్కుతోంది. అభిదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీరాజ్ బల్లా డైరెక్ట్ చేస్తున్నారు. విజయ మాధవి బల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మూవీ మోషన్ పోస్టర్‌ను లాంచ్…