టాలీవుడ్ లో సాలిడ్ క్రేజ్ కలిగిన యువ హీరోలలో నితిన్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకున్న నితిన్ ఈ మధ్య కాలంలో వరుసగా అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈయనకు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ ఎదురయింది.దీంతర్వాత ఆఖరిగా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇకపోతే…