పలు చిత్రాలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. నటరత్న యన్టీఆర్ శ్రీకృష్ణునిగా, అర్జునునిగా పలు చిత్రాలలో మెప్పించారు. అయితే ‘శ్రీమద్విరాటపర్వము’లో రామారావు అటు శ్రీకృష్ణునిగా, ఇటు అర్జునునిగానూ నటించారు. ఆ పాత్రలతో పాటు బృహన్నల, కీచక, దుర్యోధన పాత్రలనూ అందులో పోషించారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే, తండ్రి లాగే పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలతోనూ జనాన్ని ఆకట్టుకున్నారు. రామారావు తరువాత అలా అన్ని రకాల చిత్రాలతో ప్రేక్షకులను మురిపించిన ఘనత బాలకృష్ణ సొంతం.…