Ramantapur: హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణుడి విగ్రహ శోభాయాత్రలో రథం విద్యుత్ తీగలకు తాకడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. Weather Update: తడిసి ముద్దైన తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు! ఈ ప్రమాదంలో కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర…
ISKCON Temples Hyderabad: కృష్ణ తత్వాన్ని హరినామం గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థ ఇస్కాన్. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజు అన్నదానాలు కూడా చేస్తున్నారు. పాశ్చాతులను సైతం హిందూ ధర్మం గురించి తెలుసుకునేలా చేసిన గొప్ప సంస్థ ఇస్కాన్. ప్రతినిత్యం భాగవతం, భగవద్గీత బోధిస్తూ కోట్లాదిమంది భక్తుల జీవితాలలో చైతన్యం నింపుతున్న దివ్య ధర్మాలుగా ఇస్కాన్ మందిరాలు నిలుస్తున్నాయి. నిరంతరం హరే రామకృష్ణ మంత్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న మహా…
ఇవాళ శ్రీ కృష్ణ జన్మాష్టమి.. ఈరోజు కన్నయ్యని నిష్టగా పూజిస్తే.. సకల పాపాలన్నీ పోయి.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక రోజున శ్రీకృష్ణుడి దేవాలయాలను ఖచ్చితంగా దర్శించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుందట. అలాగే మోక్షప్రాప్తి పొందుతారట. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అనుకున్నది జరగాలంటే శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇక, శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఈ స్తోత్ర…